Bhama Bhama

భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ

భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ
బావా బావా పన్నీరూ అయిపోతావా అల్లుడూ
ముద్దు కావాలీ
హత్తు కోవాలీ
సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యి
భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ
బావా బావా పన్నీరూ అయిపోతావా అల్లుడూ

ఎంచక్కా నీ నడుమెక్కే ఆ కడవై ఉంటా సరదాగా
వాటంగా చెయ్ వేస్తుంటే అది వడ్డాణం అనుకుంటాగా
ముచ్చటగా మెడలో గొలుసై ఎద సంగతులన్నీ వింటాగా
గుట్టంతా చూస్తానంటూ గుబులెత్తిస్తావా సారంగా
యమకారంగా మమకారంగా నిను చుట్టెస్తా అధికారంగా
గారంగా సింగారంగా ఒదిగుంటా ఒళ్ళో వెచ్చంగా

అబ్బోసీ సొగసొగ్గేసీ మహచెలరేగావే లయలేసీ
నినుచూసీ తెగ సిగ్గేసీ తలవంచేసా మనసిచ్చేసీ
చుట్టేసీ పొగ పెట్టేసీ నను లాగేసావే ముగ్గేసీ
వొట్టేసీ జతకట్టేసీ వగలిస్తానయ్యా వలిచేసీ
ఓస్సోసీ మహముద్దేసీ మతిచెడగొట్టావే రాకాసి
దోచేసీ మగమందేసీ నను కపాడయ్య దయచేసీ

భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ

అరె భామా భామా బంగారూ బాగున్నావే అమ్మడూ
బావా బావా పన్నీరూ అయిపోతావా అల్లుడూ
ముద్దు కావాలీ
హత్తు కోవాలీ
సిగ్గు పోవాలీ అగ్గి రేగాలీ ఏంచేస్తావో చెయ్యీ

భామా భామా
అమ్మడూ
బావా బావా పన్నీరూ అయిపోతావా అల్లుడూ
అరె భామా భామా
బావా బావా



Credits
Writer(s): Mani Sarma, Chembolu Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link