Premante Yemitante

ప్రేమంటె ఏమిటంటే... నిను ప్రేమించినాక తెలిసే
మనసంటె ఏవిటంటే... అది నీకివ్వగానె తెలిసే

ప్రేమంటె ఏమిటంటే... నిను ప్రేమించినాక తెలిసే
మనసంటె ఏవిటంటే... అది నీకివ్వగానె తెలిసే

ఇదివరకు తెలియంది ఈ అనుభవం... ఎద మేలు కొలిపింది ఈ పరిచయం...
ఓ. ఓ. ఓ. ఓఓఓ... ఓ
ఓ. ఓ. ఓ. ఓఓఓ... ఓ

ప్రేమంటె ఏమిటంటే... నిను ప్రేమించినాక తెలిసే

నీ కళ్ళ వాకిళ్ళలో తలుపు తెరిచెను ప్రేమా... ప్రేమా
మోహాల ముంగిళ్ళలో వలపు కురిసెను ప్రేమా... ప్రేమా

ఈనాడే తెలిసింది తొలిసారిగ ఎంత తీయంది ప్రేమనీ
ఆకాశ దీపాలు ఇల చేరగ తెరతీసింది ఆమనీ

ఇది సంగీతమో... తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో... మధు జలపాతమో... ఓ ఓ ఓ

ప్రేమంటె ఏమిటంటే... నిను ప్రేమించినాక తెలిసే
మనసంటె ఏవిటంటే... అది నీకివ్వగానె తెలిసే

ఏనాడో ఏదేవతో మనను కలిపిన వేళా... వేళా
ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాలా... చాలా

కాలాలు ఒకసారి ఆగాలిలే... మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మనవెంట సాగాలిలే... మన ప్రేమికుల తోడుగా

ఇది ఆలాపనో... మది ఆరాధనో
మన సరసాలకే తొలి సంకీర్తనో... ఓ ఓ ఓ

ప్రేమంటె ఏమిటంటే... నిను ప్రేమించినాక తెలిసే
మనసంటె ఏవిటంటే... అది నీకివ్వగానె తెలిసే

ఇదివరకు తెలియంది ఈ అనుభవం
ఎద మేలు కొలిపింది ఈ పరిచయం

ఓ ఓ ఓ. ఓఓఓ. ఓ
ఓ ఓ ఓ. ఓఓఓ. ఓ

ప్రేమంటె ఏమిటంటే... నిను ప్రేమించినాక తెలిసే

Credits
Writer(s): Mani Sharma, Vennelakanti
Lyrics powered by www.musixmatch.com

Link