Maikam Kaadidi

మైకం కాదిది నిన్నటి లోకం కాదిది
ఇవాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరి నే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవ్తుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పువ్వులై స్వాగతిస్తుండగా

Oh Nana Heyo Mama Oh Nana Hey
Oh Nana Heyo Mama Hey Hey Hey Hey

తేలుతున్నాను హెయ్ హేయ్ నీలి మేఘాలలో హెయ్ హేయ్
మునుగుతున్నాను తొలిప్రేమ భావంలో
మేలుకున్నానో కలలోన ఉన్నానో

Oh Nana Heyo Mama Oh Nana Hey
Oh Nana Heyo Mama Hey Hey Hey Hey

పాటలా ఉంది హెయ్ హేయ్ గాలి ఈలేసినా హెయ్ హేయ్
ఆటలా ఉంది ఎవరేమి చేస్తున్నా
తోటలా ఉంది ఎటువైపు చూస్తున్నా

Oh Nana Heyo Mama Oh Nana Hey
Oh Nana Heyo Mama Hey Hey Hey Hey

మైకం కాదిది నిన్నటి లోకం కాదిది
ఇవాళే చూస్తున్నట్టు ఉన్నది
ఊపిరి నే ఇది ఊయలలూగిస్తున్నది
ఇదేదో మహా కొత్త సంగతి
గుండెలో గుట్టుగా ఉండనంటున్న వేడుక
అందరూ చూడగా ఉప్పెనవ్తుండగా
అంతటా నవ్వులే పలకరిస్తున్న పండగ
అందరూ పువ్వులై స్వాగతిస్తుండగా హా

Oh Nana Heyo Mama Oh Nana Hey
Oh Nana Heyo Mama Hey Hey Hey Hey



Credits
Writer(s): Mani Sharma, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link