Aunty Koothura

Aunty కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది
Aunty కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నది
తథాస్తని పందిరన్నది
Uncle పుత్రుడా Hello అల్లుడా
వరసే కుదిరింది
వడ్డాణం తొందరన్నది
Wedding-eh సిద్దమైనది
పెళ్లి దాకా చేరుకున్న
అందాల పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు
బావగారు బావున్నారు
బుగ్గ చుక్క వారేవా
ముక్కు పుడక వారేవా
గల్ల చొక్కా వారేవా
కళ్ళజోడు వారేవా
Aunty కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నది
తథాస్తని పందిరన్నది
పెళ్లిదాకా చేరుకున్న అందాల
పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు
బావగారు బావున్నారు
బుగ్గ చుక్క వారేవా
ముక్కు పుడక వారేవా
గల్ల చొక్కా వారేవా
కళ్ళజోడు వారేవా

Aunty కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నది
తథాస్తని పందిరన్నది

ఆదివారం అర్ధరాత్రి వేళలో
ఆ అల్లరంతా మరిచేదెట్టా
సోమవారం ఆడుకున్న ఆటలో
ఆ హాయికింకా సరిలేదంట
వంట ఇంటి మధ్యలో
గంటకెన్ని ముద్దులో
వేపచెట్టు నీడలో
చెంపకెన్ని చుంబలో
ఎట్టా లేకెట్టిన పిట్టా ని ఒంటిలో
పుట్టుమచ్చలున్నవి ఏడు
ఇంకా చెప్పేయవద్దు ఆనవాలు
ఇటువైపు చూడ సాగె వెయ్యి కళ్ళు
ముద్దుమురిపాలు అంటే గిట్టనోళ్లు
మునుముందు జన్మలోనా కీటకాలు

Aunty కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నది
తథాస్తని పందిరన్నది

ఇంచుమించు ఇరవయ్యారు నడుముతో
నువ్వు కదిల్తే సాగదు కాలం
నిబ్బరంగా డెబ్బై ఆరు బరువుతో
నువ్వు నడిస్తే నిలవదు ప్రాణం
Gold chain సాక్షిగా
ఎన్ని కోటిముద్దలో
Hairpin సాక్షిగా
ఎన్ని hot గుర్తులో
Tight-eh కుట్టించినా చిట్టా వుంటుందిగా
కొండవీటి చాంతాడంతా
పెళ్ళే కాలేదుగాని లక్షణంగా
పెళ్లాని కంటే నేను ఎక్కువేగా
ముడ్లే పళ్లేదుగాని సుబ్బరంగా
Thrill ఏదో నాకు తెలిసే రంగరంగ

Aunty కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నది
తథాస్తని పందిరన్నది
పెళ్లి దాకా చేరుకున్న అందాల
పిల్లగారు బావున్నారు
భర్తలా మారనున్న బంగారు
బావగారు బావున్నారు
బుగ్గ చుక్క వారేవా
ముక్కు పుడక వారేవా
గల్ల చొక్కా వారేవా
కళ్ళజోడు వారేవా

Aunty కూతురా ఆమ్మో అప్సర ముస్తాబదిరింది
ముహూర్తం ముందరున్నది
తథాస్తని పందిరన్నది



Credits
Writer(s): Mani Sharma, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link