Musi Musi Navvula

ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా
మునుపెన్నడు ఎరగని ఓటమిని చవి చూసా
ఒకపరి నేను నిన్నో మాటే అడిగా
నా ఊపిరిలో నీ ఊపిరినే కలిపేసా
నీ లోనే
నీ లోనే నా చెలిమంతా తుదిలేని కలిమంతా
తొలి నాటి ప్రియమంతా జత చేరెనే
కాదని ఆ ప్రేమంటేనే కటువుగా ఉన్నా
కమ్మ కమ్మని నీ కవ్వింపులకి కాలు జారి పడినా

ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా
మునుపెన్నడు ఎరగని ఓటమిని చవి చూసా
ఒకపరి నేను నిన్నో మాటే అడిగా
నా ఊపిరిలో నీ ఊపిరినే కలిపేసా

మంజరీల మధువనిల
చెంతకు రావే సుధలా
ఎద మీటే పై ఎదపై వాలిపోనా తుమ్మెదనై

ఒ అంటూ నీవెంటే వడి వడి అడుగులు పడుతూ
పెడదారో రహదారో నడిచే రానా నీ వెనుకే
నా కనుమరుగున వాడి కోరచూపున
నిలిచి నన్నే ఇలా గెలుచు కున్నావుగా
నువ్వు అనుక్షణం ఏదనే కొయ్య నేరమేంటో చేప్పాయ్య

పగలంతా పగవైతే హద్దులు దాటును తాపం
రేయంతా కావాలి ఆనందాల సందోహం
నీ ఒళ్ళో పలికేనా వలపుల మన్మథ రాగం
నీ ఆసె నెరవేర్చే వేగమే అది నా వైభోగం
వేలు పట్టాలంట కాలు తొక్కాలంట
ఆగ తొలగాలంట పక్కే నలగాలంట
నే లాఠి మొనగాడినైనా లూటీ చేయవచ్చానే

ముసి ముసి నవ్వుల ప్రేమ నిన్నే చూసా
మునుపెన్నడు ఎరగని ఓటమిని చవి చూసా
ఒకపరి నేను నిన్నో మాటే అడిగా
నా ఊపిరిలో నీ ఊపిరినే కలిపేసా



Credits
Writer(s): J Harris Jayaraj, Sahithi Cherukupalli, N S K Ramya
Lyrics powered by www.musixmatch.com

Link