Moogaina Hridayama

ముగైనా హృదయమా నీ గోడు తేలుపమా
ఓదార్చి తల్లివలే లాలించే
యడదను ఇమ్మనీ అడుగుమా
ముగైనా హృదయమా నీ గోడు తేలుపమా
కాచవు భారము అయినవు మౌనం
రాకాశి మేఘము ముసేస్తే చీకటులు ముంచేస్తే
అనగడు సుర్యుడు ఆరడు

మనసన్నది మాసిపోనిది
సోత్తు ఉన్నది సుఖమే లేనిది
ఏ వేదన ఏన్నినాళ్ళాడే ఓదార్చినా ఓడ్డు లేనిది
నా పాటకే గోంతు పలికింది లేదు
నా కళ్ళుకీనాడు కన్నేళ్ళు రావు
తడిలేని నేలైనావు తోలకరులు కురిసే తీరు
ఎవరు అన్నది
నిన్నేరిగిన మనిషి అన్నది
ముగైనా హృదయమా నీ గోడు తేలుపమా
ఓదార్చి తల్లివలే లాలించే
యడదను ఇమ్మనీ అడుగుమా

మనసుఎడ్చినా పెదవి నవ్వేను
పైపైది ఈ పగటి వేషము
నీ గుండేలో కోవెలున్నది
ఏ దేవతో వేచియున్నది
ఇన్నాళ్ళ ముసిన ఈ పాడు గుడిని
ఏ దేవతిక వచ్చి తేరిచేదని
ఈ కోకిలుంటే చాలు జరిగేను ఏదైనను
ఎవ్వరీ కోయిల
చిగురాశుల చిట్టి కోయిల
ఆరే నీవా ఆ కోయిల ఏ కోమ్మ కోయిల
విన్నానే కనులేదుట కన్నానే
పోంగులై హృదయము పోరలేనే
నేనే ఆ కోయిల ఉన్నా నీ లోపల
విన్నాను కనులేదుట కన్నాను
మారునా నీ వేత తీరునా



Credits
Writer(s): Ilayaraja, Acharya Atreya
Lyrics powered by www.musixmatch.com

Link