Neeti Mullai (Bit)

నీటి-ముల్లై నన్ను గిల్లి వెళ్లిపోకే మల్లె-వాన
జంటనల్లే బంధమల్లే ఉండిపోవే వెండి-వాన
తేనెల చినుకులు చవిచూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలవేమో అనిపించి
కనుమరుగై కరిగావా సిరి-వాన
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా



Credits
Writer(s): Devi Sri Prasad, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link