Nijamena (From "Sita")

ఎవరది ఎవరది ఎద గదిలో
తలపుల తలుపులు తెరిచినది

నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా
అలనై మనసంచునా ఇష్టంగా తల వంచనా
నీ కోసం నీ కోసం వేచుందే ఈ ప్రాణం

(నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడిన)



Credits
Writer(s): Anup Rubens, Lakshmi Bhupal
Lyrics powered by www.musixmatch.com

Link