Em Piladu

మగరాజా మగమహారాజా...
మా అందాలనేలుకోరా ఓ పున్నమి రాజా ఐటెం రాజా
బాయో నే వొణి కట్టగానే నీ ఆటో ఎక్కాను
పారాణి పెట్టి రాణీకాసుల జ్యూలరీ ఏట్టాను
తొలి బోణీ కొట్టి తొలాటకు బేరం ఏట్టాను
ఆడు బ్రేకే వేస్తే బ్రేకే వేస్తే
బ్రేకే వేస్తే రిక్షా వోనికి టచైపోయిందే పిల్ల టచైపోయిందే
టచైపోయిందే పిల్ల టచైపోయిందే
ఏం టచైందే పిల్ల ఏం టచైందే
ఎలా టచైందే పిల్ల ఎలా టచైందే
చున్నీ టచైందే నా చున్నీ టచైందే
కన్నీ టచైందే నా కన్నీ టచైందే

ఇదిగో సమంతా ఆ సాఫ్ట్వేర్ కుర్రోడు బైకెక్కినవు కదా
ఏటి పెట్టించుకున్నావు ఏటి

పెడతా పెడతా అన్నాడు సిగ్గే పడుతూ అన్నాడు
పెడితే సరేలే అన్నాను పెట్టించుకుంటా అన్నాను
మంచం మీదే అన్నాడు కొంచెం త్వరగా అన్నాను
త్వరగా పదపద అన్నాడు పడి పడి ముచ్చటపడ్డాను
గదిలోకెళ్ళాకా తీరా గదిలోకెళ్ళాకా
ఎక్కడ పెట్టను ఎక్కడ పెట్టను ఎక్కడ పెట్టను అంటే
ఎక్కడో దగ్గర పెట్టాన్నాను ఎక్కడో దగ్గర పెట్టాన్నాను
పెడతా పెడతా అంటూ...
ఇక్కడ పెట్టాడు ఎక్కడా...
అరచేతిలో బాయా
ఏం పెట్టాడు పిల్లోడు ఏం పెట్టాడు
ఎలా పెట్టేది పిల్లోడు ఎలా పెట్టాడు
ఆకు పెట్టాడే పిల్లోడు ఆకు పెట్టాడు
ఆకు పెట్టుడే గోరింటాకు పెట్టాడే

ఇదిగో పారిజాతం ఆ పాన్ డబ్బా వాడు చుట్టూ రోజు తిరుగుతుంటావ్
ఏటి చూసాడెంటీ నీలో

ఆకులో సున్నమేసి రొప్పుతుంటాడు
తమలాపాకులో వక్కలేసి గిచ్చుతుంటాడు
తొంగి తొంగి దొంగ సూపు సూస్తావుంటాడు
వంగి సూస్తావుంటాడు నా వంక చూస్తావుంటాడు
రైక సర్దుకుంటే అలా అంటుకుంటాడు
పైట సర్దుకుంటే కన్ను గిటుతుంటాడు
ఏదేదో చేస్తానని ఇంకేదో చేస్తానని
సిగ్నల్ ఇస్తాడు నాకు సిగ్నల్ ఇస్తాడు
అయ్ బాబోయ్
ఏం చూశాడే పిల్ల ఏం చేశాడే
ఏం చూశాడే పిల్లోడు ఎలా చూశాడే
మొగ్గ చూశాడే జిలకర మొగ్గ చూశాడే
నల్లా నల్లా జిలకర మొగ్గ చూశాడు

ఇదిగో కర్పూరం ఆ పోలీసోడి జీప్
ఎక్కినావ్ కదా ఏం చేశాడు ఏంటీ మాయదారి సచ్చినోడు
ఏం చేత్తాడు రివర్స్ గేర్ ఎస్తానంటాడు

గుర్రమెక్కుతానంటాడే పిల్లడు గుర్రమెక్కుతానంటాడే
సైగ చేసి రమ్మంటాడే పిల్లడు సైగ చేసి రమ్మంటాడే
సందులోకి రమ్మంటాడే పిల్లడు సందులోకి రమ్మంటాడే
ముందు కోరి రమ్మంటాడే గోడసాటు విధులేన్నో ఇమ్మంటాడే
ఏం పిల్లడో ఏం పిల్లడో ఏం పిల్లడో వీడు ఏం పిల్లడో
ఏం పిల్లడో వీడు ఏం పిల్లడో
ఏం పిల్లడో వీడు ఏం పిల్లడో
ఏం పిల్లడో వీడు ఏం పిల్లడో
ఏం పిల్లడో వీడు ఏం పిల్లడో
ఏం పిల్లడో వీడు ఏం పిల్లడో
ఏం పిల్లడో వీడు ఏం పిల్లడో
ఏం పిల్లడో వీడు ఏం పిల్లడో



Credits
Writer(s): Yajamanya, Paidisetty Ram
Lyrics powered by www.musixmatch.com

Link