Aadhukonadam Vratha Mai

ఆదుకొనడం వ్రతమై నువ్వే ఆరాదిస్తే దలపతినై
నేనతలచినదిలలో జరుగును జరిగే అనాదుల ఆశల విరియున్
నేనడిగితె అలలై నదులు కడలి ఉరుకును ఉద్యమ చరులై
ఈ భువనం గడి తెరిచే కాలబలమే నాకు వరం
బూమి ఈ జనం తిరగబడే వేలకు స్వర్గ మంటె కష్ట పలితం
ఆదుకొనడం వ్రతమై నువ్వే ఆరాదిస్తే దలపతినై

ఒకరి ఆగడమే ఒకరి అందలమై కుట్రలె చేస్తేస్తుంటె గుట్టంతా లాగేస్తేలే
ఈ ధర్మాన్ని పట్టి నిలిపి కష్టంచే వాళ్ళ చెమటే కావ్వరి కాక ముందరే
కూడైన నోచనోలె కూలికి పలమిస్తా నా వంతు చెయి కలిపి
ఈ భువనం గడి తెరిచే కాలబలమే నాకు వరం
బూమి ఈ జనం తిరగబడే వేలకు స్వర్గ మంటె కష్ట పలితం
ఆదుకొనడం వ్రతమై నువ్వే ఆరాదిస్తే దలపతినై

పోరాటమన్న రాగమే పుాసింది నౌగితమే
ఒక్కోక్క ఇంట్టికోసం పుట్టెను సుర్యడు శోకించే కట్టె కోసమే
వెలుగు ఒక దినమే వెలుతురొక తరమే
కష్టంచే ప్రజలకు లోకమంత సొంతం నీ మార్గం నీకు జయమే
ఇటు ఏగసే తొలి వెలుగే చీకటెనిడో వైదొలగె
పాత పగ పడగై అయితే కత్తి బుద్ది రెండు వాడు విజయమనవే
ఆదుకొనడం వ్రతమై నువ్వే ఆరాదిస్తే దలపతినై
నేనతలచినదిలలో జరుగును జరిగే అనాదుల ఆశల విరియున్
నేనడిగితె అలలై నదులు కడలి ఉరుకును ఉద్యమ చరులై
ఈ భువనం గడి తెరిచే కాలబలమే నాకు వరం
బూమి ఈ జనం తిరగబడే వేలకు స్వర్గ మంటె కష్ట పలితం

Credits
Writer(s): A.r. Rahman, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link