Raanaa

రానా నీకై ఒక్కసారి
రానా నిన్నే కోరి కోరి
నువ్వు నిలిచే దారేదయినా కదిలొస్తా
నను పిలిచేలోపే నీతో ఉన్నా
పయనముకే భయపడితే
గమ్యానసలే చేరం
పరుగిదని మొదలెడితే ఆగం

అలుపసలే తెలియదులే
ఎంతైనా కానీ దూరం
మలుపులలో జరుగేనుగా దగ్గరగా దూరాలే

హాయే హద్దే దాటేనే
అడ్డే లేదనే
జోరే నింగే తాకేనే
గాలే గోలే చేసిన
నీ నా మధ్య దూరే చోట లేదనే
నా మన వెనకే పరిగెడుతూ అలిసెను నీడైనా
నిన్ను వదిలే నడవనుగా
ఏ దిక్కే ఉన్న రానా
చినుకసలే ఎరుగనిది ఎడారే అయినా
నిన్ను తగిలే చలి పెరిగే మంచల్లే మారేనా



Credits
Writer(s): Krishna Kanth, Sunny M.r
Lyrics powered by www.musixmatch.com

Link