Kuho Kuho (Female Version)

కుహూ కుహూ కోకిల
కూ అంటే కూ అన్నది

కుహూ కుహూ కోకిల
కూ అంటే కూ అన్నది
చెప్పవా అది ఏమన్నది
ప్రేమే పుట్టి చెలికోసం పాడుతుంది
కొత్త రాగం కూ అంది మాటుందది
తియ్యగా ఎంత బాగుందని
కుహూ కుహూ కోకిల
కూ అంటే కూ అన్నది
చెప్పవా అది ఏమన్నది

ప్రతి ఒక జన్మా నీతోవుండే
వరమిస్తావా ప్రాణ సఖా
ఉసురే పోసి పెంచిన ప్రేమ
ఏ జన్మయినా మారదుగా
నీకంటే వేరే వేలుపులు
నాకంటూ వేరే లేరెవరు
ఆ సాగరమే విరుచుకు పడినా
ఆ ప్రళయంలో నే తడబడినా
చెప్పరా ఒక తోడుందని
గెలుపన్నది నావపని
కుహూ కుహూ కోకిల
కూ అంటే కూ అన్నది
చెప్పవా అది ఏమన్నది

గంగని అడుగు గాలిని అడుగు
ఉన్నది నువ్వే ఊపిరిలో
ప్రేమే ప్రాణం మమతల గంధం
అని తెలిసింది నీ జతలో
నీ ఒకచూపే చాలునులే
నూరేళ్లు బ్రతికే కానుకనే
నా ఎదలోనే నిన్ను దాచుకొని
తోడుంటాలే నీ సేవకని
నా ఆశల భాష ఇది
నా ప్రేమకు సాక్షమిది

కుహూ కుహూ కోకిల
కూ అంటే కూ అన్నది
చెప్పవా అది ఏమన్నది
ప్రేమే పుట్టి చెలికోసం పాడుతుంది
కొత్త రాగం కూ అంది మాటుందది
తియ్యగా ఎంత బాగున్నది
కూ అంది మాటుందది
తియ్యగా ఎంత బాగున్నది



Credits
Writer(s): S.a.raj Kumar, E.s. Murthy
Lyrics powered by www.musixmatch.com

Link