Neechamaina

నీచమైన కుళ్ళు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా
ఖండ ఖండములుగా నరికినా చల్లబడదుగా మరిగే రక్తమా

నీచమైన కుళ్ళు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా
ఖండ ఖండములుగా నరికినా చల్లబడదుగా మరిగే రక్తమా
నరం లేని నాలుకున్న మనిషి కూడా మృగమేగా
మృగములను వేటాడే మనిషై నే మచ్చాగా
అమాయపు ఆడపిల్ల బ్రతుకుపైన అబాండాలు
చేసే వాళ్ళు బ్రతకడానికాదు ఎన్నడర్హులు

రౌద్రములే రగిలిపోవు రక్కసులను చూస్తుంటే
రుధిరములే మరిగిపోవు మాట తూలిపోతుంటే

కట్టుకకు చెవులాగ కీచకులను తెగ బాడీ
అబద్దాన్ని నిజం నుండి విడదీసే పని నాది
ఉక్కు పాదమేసితొక్కి నారా తీసి తొలిచైనా
ఉక్రోషం ఉడుకుతుంటే ఉరి తీసి చంపైనా

నీచమైన కుళ్ళు నాలుకా నిన్ను రెండుగా చీరి చీల్చనా
ఖండ ఖండములుగా నరికినా చల్లబడదుగా మరిగే రక్తమా

విషాదాన్ని వెక్కిరించి వివాదాలు సృష్టిస్తే
విలయ ప్రళయ జ్వాలాగ్నులు పిడికిలిలో పుట్టిస్తా
ఉప్పు పట్టి తప్పు చేస్తే చెప్పు దెబ్బలు తినిపిస్తా
నిప్పు కక్కు ఉప్పెనలా ఇప్పుడు నే వణికిస్తా
రా రా రా రా నీకింకా చావేరా
కొత్తల్లో దుర్మార్గం విజృంభణ చేస్తుంటే
శివమెత్తి తాండవమే లాడెనే ముక్కంటే
రా రా రా రా

చూస్కో మునుముందు జరిగే ఈ జగడంలో రగడేమిటో
రా రా రా రా

Credits
Writer(s): Rakendu Mouli, Ajaneesh Loknath
Lyrics powered by www.musixmatch.com

Link