Sweety

Check I am a south indian
I am gonna tell you about a girl who is pretty
o o original name is spandhana
she got beautiful eyes and she is witty
over all that she is gonna be my sweety sweety

O my sweety
O my sweety
sweety
హే జిందగిని జాలీగా నీకు నచ్చినట్టుగా నీటి లాగ సాగిపోనీ
హే వూహలోన తేలని ఉప్పెనల్లె పొంగనీ గాలి లాగ ఊరేగనీ
హే faceకున్న maskని తీసికొట్టు నేలనీ
చూడు నీలో originalనీ
Classలోన massని massలోన classని mix చేస్తె beauty honey
ఒ my sweety కొంచెం మాట వినవే

ఒ my Sweety కొంచెం దారి తప్పవే
Sweety కొంచెం కోపగించవే
Lifestyle మార్చవే
నీ batch మార్చవే
Lifeయే చాల చాల short లే
every seconedయే enjoy చెయ్యవే
నీతో నువ్వు fight చెయ్యవే

నిన్ను నువ్వు గెలవవే
కొంచెం freedom పొందవే
హే హే...
Lifeయే చాల చాల short లే
every seconedయే enjoy చెయ్యవే

నీతో నువ్వు fight చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం freedom పొందవే

చాలు చాలే చలాకి white నాటు తుపాకి
పారి పోతారె లోకమంత నిన్ను చూసి

కొంచెం నిలేసి చూడు పెద్ద కేకేసి చూడు
నన్ను తిట్టైన ఒక్కసారి తిట్టి చూడు
ఇంక నీలో hot ఎంత light smooth sound
Sweety కొంచెం మాట వినవే
O my Sweety కొంచెం దారి తప్పవే
Sweety కొంచెం కోపగించవే

Lifestyle మార్చవే
నీ batch మార్చవే
Lifeయే చాల చాల short లే
every secondయే enjoy చెయ్యవే
నీతో నువ్వు fight చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం freedom పొందవే...
Common break it down here
Yahh break break break break it all

I was like right behind you girl of my mind
What makes you not to get my back behind
In my heart you are the baby angel if you find
And i don't want to waste my time drawing life a line
O my sweety the way you talk make me higher
Heart melts down in a go తక తయ్య

Don't get faded no no i am not a player
Open your heart girl i want to stay here

Girl you're my sweety open up

Girl you're my sweety open up
Open up
O my sweety కొంచెం మాట వినవే
O my sweety కొంచెం దారి తప్పవే
Sweety కొంచెం కోపగించవే
Lifestyle మార్చవే

నీ batch మార్చవే
Lifeయే చాల చాల short లే
Every secondయే enjoy చెయ్యవే
నీతో నువ్వు fight చెయ్యవే
నిన్ను నువ్వు గెలవవే
కొంచెం freedom పొందవే
హే హే
Lifeయే
every secondయే
నీతో
O my sweety



Credits
Writer(s): Thaman, Yadgiri
Lyrics powered by www.musixmatch.com

Link