Yenti Yenti

అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా
అద్భుతం ఎదుటనున్నా చూపు తిప్పేశానా
అంగుళం నడవకుండా పయనమే చేదు పొమ్మన్నానా
అమృతం పక్కనున్నా విషములా చూశానా

Ulle yeah, ulle yeah
Ulle yeah, yeah లేలేలే
Ulle yeah, ulle yeah
Ulle yeah, నాన నానా

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరస
నాకే తెలియని నన్నే నేడు కలిశా
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరస
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా

రా ఇలా రాజులా నన్నేలగా
రాణిలా మది పిలిచెనుగా
గీతనే దాటుతూ చొరవగా
ఒక ప్రణయపు కావ్యము లిఖించరా
మరి మన ఇరువురి జత గీతాగోవిందంలా

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరస
నాకే తెలియని నన్నే నేడు కలిశా
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరస
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా

సనిస పసనిస సనిస రిసనిస
సనిస పసనిస సనిస రిసనిస
గగ పగరి గగ పగరి గపగరి
రిగప రిగప రిగప రిగ స నిసనిప
సా సనిసరి స నిసనిప
సా సనిసరి స నిసనిప
రిగమ గమప మపద పదని దనిసని

ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరస
నాకే తెలియని నన్నే నేడు కలిశా
ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరస
అంటూ నిన్నే అడిగా ఓసి మనసా
రిగమ గమప మపద పదని దనిసనిసా



Credits
Writer(s): Sri Mani, Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link