Nuvvu Nenu Jattu

నువ్వు నేను జట్టు అని సాక్ష్యం చెప్పేటట్టు
ఈ మొక్కని పెంచలిగా
ఇంతింతై చెట్టు మన స్నేహంలా చిరుగిస్తూ
పైకెదగాలి పచ్చగా
మనసావాసాని గొప్పగా నీలాకాశానికి చెప్పగా
వేద్దాం చుక్కలని చేరే మార్గం
చూద్దాం అకల్ని చేరేలోకం



Credits
Writer(s): Sirivennela Sitarama Sastry, Rahul Raj
Lyrics powered by www.musixmatch.com

Link