Ettantee Mogudu

ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు
దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో

ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
మా మా మా మొగుడు

మాటల్తోనే మత్తెకిచ్చే మాయ మొగుడు
చూపుల్తోనే నమ్మే పచ్చి మోటు మొగుడు
అర్ కొంగు వాసనొస్తే చాలు కొంటె మొగుడు
నేను తానమాడుతుంటే చూసే దొంగ మొగుడు
బందర్ లడ్డు చెంపాలంటూ నమిలే మొగుడు
ఆహా ఓహో అంటూ లొంగ దీసే మొగుడు
పొద్దునుండి రాత్రి దాకా బొంకే మొగుడు
రాత్రి పక్క వేయగానే రంకు మొగుడు

(లాగా లాగా లాగా లగ్గమె పసుపు రాసుకున్న పగ్గమే
పెళ పెళ పెళ్ళామే మొగుడి చేతిలోని మగ్గమే)

ఖాళి వేళా సందుల్లోన నిమిరే కొరకే
మెట్టే లాగా ఉండే సోకు వెండి మొగుడు
గుండెల నడుమ గిలిగిలి చేయడానికి
తాళి బొట్టు లాగా వుండే బంగారు మొగుడు
పక్కలోన కాళ్ళు నావి తగిలినందుకే
తన బిడ్డ తోని కడుపులో తన్నించే మొగుడు
స్త్రీని పూర్తి చేయలేదు బ్రహ్మ దేవుడు
పూర్తి స్త్రీగా మార్చేసే భర్తే దేవుడు

ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు
ఎట్టాంటి మొగుడో నాకొచ్చే మొగుడు
దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు
మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో



Credits
Writer(s): Suddhala Ashok Teja, B. Babushankar
Lyrics powered by www.musixmatch.com

Link