Baalayya Baalayya

బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
ఒడుపుగా వయసునీ వంగదీయాలీ
ఒంటిపై వలపుని రంగరించాలీ
జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే
జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే
తియ్యగా వెయ్యనా వయసు తాంబూలం
మెత్తగా తీర్చనా మొదటి మోమాటం
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
హో జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే

Nut-u లూజు దానా
బాలయ్య బాలయ్య
Fit-u చెయ్య రానా
బాలయ్య బాలయ్య
అదింపట్టుకొని తదోంతత్తాయని
అంతు చూసెయ్యనా
Ring road కాడ
జయమ్మ జయమ్మ
King లాగ పోరా
జయమ్మ జయమ్మ
Sudden breakలకి Air hornకి
Chance ఇచ్చెయ్ రా
నేను ఇక తయారు
రాదు ఇది repair-u
నిమ్మ పండ్లు load తెచ్చి నూరేళ్లు తోలుతా
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే

కొత్త కొత్త route-u
జయమ్మ జయమ్మ
మెత్తనైనా seat-u
జయమ్మ జయమ్మో
నడుము తిప్పుడికి జమాయించి నువ్వు
దూసుకెళ్ళాలీ
తోలుతున్న బండి
బాలయ్య బాలయ్య
మొక్క జొన్న కండి
బాలయ్య బాలయ్య
సడి చప్పుడుకి పడే నొప్పులకి
తట్టుకోవాలి
చేసెయ్ యమ గలాటా
రావే నా సపోటా
మంచు ముద్ద బంతులాట మత్తెకుతుందయ్య
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య
జో కొట్టాలయ్య
ఒడుపుగా వయసునీ వంగదీయాలీ
ఒంటిపై వలపుని రంగరించాలీ

జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే
జయమ్మ జయమ్మ సందిస్తే చాలమ్మ
సై అంటానులే
తియ్యగా వెయ్యనా వయసు తాంబూలం
మెత్తగా తీర్చనా మొదటి మోమాటం



Credits
Writer(s): Chakravarthi K Appa Rao, Jonnavithula Ramalingeswara Rao
Lyrics powered by www.musixmatch.com

Link