Marhaba

मरहबा... दे... मरहबा... ये... महफ़िल हे रब का

(వందే వందనమయ్య దేవ
వాతాపి విగ్ఞదేవ
సౌందర్య దివ్యాభావ మా పూజలంధుకోవ
కైలాస దేవ దేవ
కరుణించు మహాదేవ
ప్రేమించ మమ్మూ రావ శరణంతిమయ్య
విఘ్న వినాయక శ్రీ శుభదాయక)

భారతీయ ప్రణవనాదామిది ఏ భక్తిపరులు ముదమున పలికిన
మానవతకు ప్రథమ పంక్తి ఇది ఏ మౌనివరులు జగతికి తెలిపిన

(ప్రేమే అంధాల సృష్టి చిత్రం
అరుదైన దేవ శిల్పం
బంగారు ధూప దీపం
మహనీయ మంత్ర పుష్పం
ఓ అన్నమయ్య గీతం
ఆ త్యాగరాజు తత్వం
శ్రీ రామదాసు చరితం
మన తెలుగువారి యాగామ సారము యోగ విచారము)

ప్రతి గొంతున పల్లవించు స్వరము వరమే
బ్రతుక ఎదలయలలోన రవళించు శ్రుతులు ఒకటే

ఏకమైన మమతలు మధురిమల జ్ఞానమే వేదమే కాదా

సత్యం నీలోని ప్రేమ నిత్యం
వెలలేని పుష్పగుచ్ఛమ్
ఆ ప్రేమే ఆణిముత్యం
అది ఎంతో ఎంతో స్వచ్చమ్
నిజమైన ప్రేమకార్ధం
నీ మనసు నాకా అర్ధం
నీకింకా కాదు అర్ధం
అది అర్ధమైతే
ప్రేమే జగమని తెలియును నీ మది

(సత్యం నీలోని ప్రేమ నిత్యం
వెలలేని పుష్పగుచ్ఛమ్
ఆ ప్రేమే ఆణిముత్యం
అది ఎంతో ఎంతో స్వచ్చమ్
నిజమైన ప్రేమకార్ధం
నీ మనసు నాకా అర్ధం
నీకింకా కాదు అర్ధం
అది అర్ధమైతే
ప్రేమే జగమని తెలియును నీ మది)

ज़िन्दगी అదొక గజిబిజి
అర్ధమే కాదు ఎవరికి
కనులకింపైన కల నువే
న న కాదు అంటుంది कभी कभी
ఎదను ఎగురాజేయు పదనిసలతో
పదములు కలిసి ఇలా करो सिलसिला
సిలను కరగదీయు సరిగమలతో
ये मेरा दिल जला

(స స ని స గ రి రి స స, ని స గా రి రి స స
ని గా గా రి స ని ని, ప ని ప ని ని
స స ని స గ రి రి, స స ని స గా రి రి
స స ని గా గా రి స, ని ని ప ని ప ని ని
స రీ స, స రీ స, స రీ స, స రీ స, స)

భారతీయ ప్రణవనాదామీధి ఏ పరమగురులు ముదమున పలికిన
జాతి నడుపు జీవనాడి ఇది ఏ జ్ఞాన ధనులు జగతికి తెలిపిన

(ముద్దుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకి సుతుడు
ముద్దుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకి సుతుడు
ముద్దుగారే యశోదా ముంగిటి ముత్యము వీడు
దిద్దరాని మహిమల దేవకి సుతుడు)



Credits
Writer(s): Sahithi, Gopi Sundar
Lyrics powered by www.musixmatch.com

Link