Srirastu Subhamastu
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే
నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే
నీ గతముని కథలుగా చదవక ముందే
నీ పరిచయం అసలికా జరగక ముందే
నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
శ్రీరస్తు శ్రీరస్తు శ్రీరస్తు శ్రీరస్తు
శుభమస్తు శుభమస్తు శుభమస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ
నీవైపు తోస్తున్నదే
శ్రీరస్తు శుభమస్తు అను మాట ముద్రిస్తూ
ప్రియాలేఖ రాస్తున్నదే
ఆస్తు ఆస్తు నిన్నే నాకిస్తూ
తధాస్థానంటూ దేవతలు వరమిస్తూ
చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ
విజయోత్సనంటూ మన పేరు శుభ లేఖేస్తు
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే
నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే
నీ గతముని కథలుగా చదవక ముందే
నీ పరిచయం అసలికా జరగక ముందే
నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
వెళ్లే దారిని మళ్లే గాలిని
అడిగా అడిగా నీజాడే
తదుపరి ఎటు వెళ్లావని
ఎటు వెళ్లాలని
వెతికా వెతిక నీ నీడే
పడుతూ లేస్తూ నిను గాలిస్తూ
నిమిషానికి ఓసారి జన్మిమ్చేస్తూ
శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ
నీవైపు తోస్తున్నదే
శ్రీరస్తు శుభమస్తు అను మాట ముద్రిస్తూ
ప్రియా లేఖ రాస్తున్నదే
ఎన్నో రోజులు ఎన్నో వేళలు
నాతో నేనే నడిచానే
సొగసరి నిన్నే చుసిన నాలుగు క్షణములు
అన్ని చెరిపేసి వెళ్ళావే
మోస్తూ మోస్తూ నీ గురుతులు మోస్తూ
నీ జ్ఞాపకంలా జీవించేస్తూ
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే
నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే
నీ గతముని కథలుగా చదవక ముందే
నీ పరిచయం అసలికా జరగక ముందే
నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే
నీ గతముని కథలుగా చదవక ముందే
నీ పరిచయం అసలికా జరగక ముందే
నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
శ్రీరస్తు శ్రీరస్తు శ్రీరస్తు శ్రీరస్తు
శుభమస్తు శుభమస్తు శుభమస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ
నీవైపు తోస్తున్నదే
శ్రీరస్తు శుభమస్తు అను మాట ముద్రిస్తూ
ప్రియాలేఖ రాస్తున్నదే
ఆస్తు ఆస్తు నిన్నే నాకిస్తూ
తధాస్థానంటూ దేవతలు వరమిస్తూ
చూస్తూ చూస్తూ నా తపనే చూస్తూ
విజయోత్సనంటూ మన పేరు శుభ లేఖేస్తు
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే
నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే
నీ గతముని కథలుగా చదవక ముందే
నీ పరిచయం అసలికా జరగక ముందే
నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
వెళ్లే దారిని మళ్లే గాలిని
అడిగా అడిగా నీజాడే
తదుపరి ఎటు వెళ్లావని
ఎటు వెళ్లాలని
వెతికా వెతిక నీ నీడే
పడుతూ లేస్తూ నిను గాలిస్తూ
నిమిషానికి ఓసారి జన్మిమ్చేస్తూ
శ్రీరస్తు శుభమస్తు అని నన్ను దీవిస్తూ
నీవైపు తోస్తున్నదే
శ్రీరస్తు శుభమస్తు అను మాట ముద్రిస్తూ
ప్రియా లేఖ రాస్తున్నదే
ఎన్నో రోజులు ఎన్నో వేళలు
నాతో నేనే నడిచానే
సొగసరి నిన్నే చుసిన నాలుగు క్షణములు
అన్ని చెరిపేసి వెళ్ళావే
మోస్తూ మోస్తూ నీ గురుతులు మోస్తూ
నీ జ్ఞాపకంలా జీవించేస్తూ
నువ్వెవరను వివరము చెవులకు తెలియక ముందే
నువ్వు కదిలిన గురుతులు కనులను కలవక ముందే
నీ గతముని కథలుగా చదవక ముందే
నీ పరిచయం అసలికా జరగక ముందే
నా మనసు ఇపుడెందుకు నీకై పరుగులు తీస్తుందే
Credits
Writer(s): Ananth Sriram, S.s. Thaman
Lyrics powered by www.musixmatch.com
Link
© 2024 All rights reserved. Rockol.com S.r.l. Website image policy
Rockol
- Rockol only uses images and photos made available for promotional purposes (“for press use”) by record companies, artist managements and p.r. agencies.
- Said images are used to exert a right to report and a finality of the criticism, in a degraded mode compliant to copyright laws, and exclusively inclosed in our own informative content.
- Only non-exclusive images addressed to newspaper use and, in general, copyright-free are accepted.
- Live photos are published when licensed by photographers whose copyright is quoted.
- Rockol is available to pay the right holder a fair fee should a published image’s author be unknown at the time of publishing.
Feedback
Please immediately report the presence of images possibly not compliant with the above cases so as to quickly verify an improper use: where confirmed, we would immediately proceed to their removal.