Oosupodu

ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో

ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో

నా నుండి నా ప్రాణమే
ఇలా జారుతోందే
తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే
ఆగేదేనా అరె ఈ ఆలోచనా
నీ తలుపులే వదలవే నన్ను నిదురలోను
ఆ మరుపులో తెలియక నన్నే వెతికినాను

వల్లకాదు వాలుపోదు ఆగనీదు సాగనీదు వెంటరాదు నాకిలా ఏమిటో
వేళకాదు వీలులేదు ఊహకాదు ఓర్చుకోదు చెంతలేదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే
ఇలా జారుతోందే
తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే
ఆగేదేనా అరె ఈ ఆలోచనా

నీ తలపులే వదలవే నన్ను నిదురలోను
ఆ మరుపులో తెలియక నన్నే వెతికినాను
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయనా

నీ పిలుపులే కలలుగా నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలుకువై నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయనా

నీ తలపులే వదలవే
నీ తలపులే వదలవే
ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్లనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో

Credits
Writer(s): Chaithanya Pingali, Shakthikanth Karthick
Lyrics powered by www.musixmatch.com

Link