Bheemavaram Bulloda

భీమవరం బుల్లోడ పాలు కావాలా మురిపాలు కావాలా
(జింక చికుం జింక చికుం)

నరసపురం నరసమ్మ నైసుగుందమ్మా నీ చక్కెర చుమ్మా

పచ్చి పాల మీగడ
(జింక చికుం జింక చికుం)
అచ్చతెలుగు ఆవడ
(జింక చికుం జింక చికుం)

పెదవుల్లోనె దాచావమ్మొ
(జింక చికుం జింక చికుం)

భీమవరం బుల్లోడ పాలు కావాలా మురిపాలు కావాలా

(స గ సా ని, పా ని స, ని స గ మా)

మావూళమ్మ జాతరలో
(జింక చికుం జింక చికుం)
కౌగిళమ్మ centreలో
(జింక చికుం జింక చికుం)
ఒళ్ళోకొచ్చి పడతావని ఒళ్ళంతా కళ్ళు చేసి నీకోసమె ఎదురు చూస్తీ మావో

జారే పైట junction లో
(జింక చికుం జింక చికుం)
జోరే ఎక్కు tension లో
(జింక చికుం జింక చికుం)
కారాకిళ్ళి లాంటి kiss-u ఆరార పెట్టమంటు నోరార అడిగినాను పిల్లో

కుర్రోడి కోరకళ్లకి ఎదే ఏర్రెక్కిపోతుంది పాడు

కుర్రీడు చిరుతిళ్ళకి ఏదో ఏర్రెక్కిపోతుంది చూడు

అందకో బాసు ఆ tin vase-u
(జింక చికుం జింక చికుం)

భీమవరం బుల్లోడ పాలు కావాలా మురిపాలు కావాలా
(జింక చికుం జింక చికుం)

నరసపురం నరసమ్మ నైసుగుందమ్మా నీ చక్కెర చుమ్మా

తాపాలమ్మ సావిట్లో
(జింక చికుం జింక చికుం)
దాహలమ్మ సందిట్లో
(జింక చికుం జింక చికుం)
రేపు మాపు నీతోనే లంగరేసుకుందామని చెంగు చాటుకొచ్చిన్నాను పిల్లోయ్

మొహపురం stationలో
(జింక చికుం జింక చికుం)
ముద్దాపురం bus ఏక్కి
(జింక చికుం జింక చికుం)
చెక్కిలి పల్లి చేరాలని అక్కరతో వచ్చినావు అందుకనే నచ్చినావు మావో

వరసైన దొరసానికి ఇక కరుసేలే ఇరుసంత రోజూ
నరువేసే దొరబాబుకి ఈ పరువాల బరువెంత మోజు
వయ్యారి జాణ ఒళ్లోకి రానా
(జింక చికుం జింక చికుం)

భీమవరం బుల్లోడ పాలు కావాలా మురిపాలు కావాలా
(జింక చికుం జింక చికుం)
నరసపురం నరసమ్మ నైసుగుందమ్మా నీ చక్కెర చుమ్మా

పచ్చి పాల మీగడ
(జింక చికుం జింక చికుం)
అచ్చతెలుగు ఆవడ
(జింక చికుం జింక చికుం)
పెదవుల్లోనె దాచావమ్మొ



Credits
Writer(s): Vennalakanti, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link