Thu Go Jilla

తు-గో జిల్లా పిల్ల ప-గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి లా
తు-గో జిల్లా పిల్ల ప-గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి లా
ఎడమేమో వరి పైరు కుడిలో కొబ్బరి కోరు
ఎడమేమో వరి పైరు కుడిలో కొబ్బరి కోరు
ఏ వైపు దూకాలో ఎల్లగిల్ల
తు-గో జిల్లా పిల్ల ప-గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి లా
తు-గో జిల్లా పిల్ల ప-గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి లా

కోడి కోయించా యమ ఖారం దట్టించా
కొకలో చుట్టి నీ కోసం దాచివుంచా

వేట వేయించి వాటంగా వేపించ
పైటలో పెట్టి నీ పక్కకు వచ్చేసా

నోరు ఊరే అందాల విందు
ముందర ఉంటె కుడు ఎందుకు అమ్మి
పైకి లేచే పరువాల బండి
ఆగనంది బెగా రావమ్మి
ఎడ్లు ఏమో రెండు అంట బండేమో ఒకటి అంట
ఎక్కేసి ఇదిలించు జర్ర తొల

తు-గో జిల్లా పిల్ల ప-గో జిల్లా
నడి మధ్య ఉన్నాడే గోదారి లా
తు-గో జిల్లా పిల్ల ప-గో జిల్లా
నడి మధ్య ఉన్నాడే గోదారి లా

నెల నేనంట నా నాగలి నువ్వంట
వానలో వచ్చి నన్నే దున్నుకొమ్మంటా
పొయ్యి నేనంట నా అగ్గివి నువ్వంటా
మోజుగా వచ్చి రాజేసుకో మంటా
పండుతోంది ప్రాయాల పంట
చందమామ నీ చెంప పైన
మండుతోంది మొహాల మంటా
సత్యభామ గుండె లోన
ఓ ముద్దు తనకిస్తూ ఓ ముద్దు నాకేస్తూ
వందేళ్లు ఆడాయిర కర్ర బిళ్ళ

తు-గో జిల్లా పిల్ల ప-గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి లా
తు-గో జిల్లా పిల్ల ప-గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి లా
ఎడమేమో వరి పైరు కుడిలో కొబ్బరి కోరు
ఎడమేమో వరి పైరు కుడిలో కొబ్బరి కోరు
ఏ వైపు దూకాలో ఎల్లగిల్ల



Credits
Writer(s): Ananth Sriram, M.m. Keeravani
Lyrics powered by www.musixmatch.com

Link