Merisindi Megham (From "Gurukanth")

నారే నారే
నారే నారే
నన్నన్నారే నారే
నారే నారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే

మెరిసింది మేగం మేగం ఉరిమింది మేగం మేగం వర్షించే మేగం వచ్చింది
మెరిసింది మేగం మేగం ఉరిమింది మేగం మేగం వర్షించే మేగం వచ్చింది
ముద్దిచ్చే వానంట మురిపించే వానంట గోర్వేచ్చ గోర్వేచ్చ వయసంత వానంట
ముద్దిచ్చే వానంట మురిపించే వానంట గోర్వేచ్చ గోర్వేచ్చ వయసంత వానంట

జల్ జల్ జల్ జల్ జల్దల్ జల్దల్
జల్ జల్ జల్ జల్ జల్ జల్లుతోర
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే

మెరిసింది
మెరిసింది మేగం
హే ఉరిమింది మేగం మేగం వర్షించే మేగం వచ్చింది

గిలి గిలి గిలిగా
హ హ హ హ
హ హ హ హ
గిలి గిలి గిలిగా తడి పోడి మట్టేసి పదండి కడదాం బొమ్మరిల్లుని
మామిడికొమ్మ కొమ్మకు ఓ రెమ్మ పట్టుకు డోలలూ ఉగుదమా
నాగలి పట్టుకునీ సాగిన సాగుబడి
కోడేల మెడగంట భలె మోగెను తాళములో
ఆ తేరు మత్తెట్ట నే చేరుదులే
ఆ తేరు మత్తెట్ట నే చేరుదులే
దూర దూర తీరమేదో చేరుతుందేమో మేగం

నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే

తహతహలాడే కలలే కళ్ళలో దాచే పయనిస్తున్న వలచే దారుల్లో
అడవుల మీదా నా మనసే ఉంచి, సొంత ఊరు విడిచిపోతున్నా
కొమ్మలలూగినవి ఈ మామిడి పూవులవే
ముద్దగ పాడినవీ కసి పుట్టిన కోకిలలే
మా ఇంటి ముగ్గమ్మ నిను విడి పోతున్నా
నను తొడు కోరింది మరి నాలో ఉన్న కన్నె ప్రాయం

నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నన్నారె నన్నారె నన్నారె నానారే
నానారే నానారే నన్నారె నానారే(నన్నారె నన్నారె నన్నారె నానారే)
నాన్నారె నారే నారే నారే (నన్నారె నన్నారె నన్నారె నానారే)
నారే నారే నారే (నన్నారె నన్నారె నన్నారె నానారే)
నాన్నారె నాన్నారె నాన్నారె నానారే (నన్నారె నన్నారె నన్నారె నానారే)



Credits
Writer(s): Veturi, A R Rahman
Lyrics powered by www.musixmatch.com

Link