O My Lovely Lalana

నంద గోపాల
ఏమిటీ లీల
కంటపడవేమిరా
ఎంత విన్నారా
వేచి ఉన్నారా
మాయ విడవేమిరా
రాక్షశుల విరిచి
దాగి నను గెలిచి
ఆటలాడేవురా... ఆఆఆ
కానరావేమిరా

ఓ my lovely లలన ఇలానే రమ్మంటే
ఓ my lovely లలన ఏమిటే నే వింటే
ఓ my lovely లలన నీలో బాధ కంటే
ఓ my lovely లలన ఏలదానివుంటే
ఓ my lovely లలన కొంటెగా నిన్నంటే
ఓ my love...

ఆ ఆ ఆ...

యధో భూషణా... ఆఆఆ
సూరా పూతనా
వధే చేసేనా
కాలింది లోతునా కాళీవుననచినా
మహా సురులకే ముక్తే పంచినా
దివ్య రూపమే గనే కాంక్షరా
నినే కాంచగా కన్నారా కన్నారా
ప్రియా గోపి లోల ముకుంద కృష్ణా
ఓ my lovely లలన ఇలానే రమ్మంటే
ఓ my lovely లలన కొంటెగా నిన్నంటే
ఓ my lovely లలన
ఓ my lovely లలన
ఓ my lovely లలన



Credits
Writer(s): Krishna Kanth, Vishal Chandrashekar
Lyrics powered by www.musixmatch.com

Link