Anaganaganaga

అనగనగనగనగా అలసిన మనసొకటి
తరలెను తన గూడే విడిచి
తన ఒడి పసివారే తరిమిన వేదనలో
తను ఎటు పోయిందో నడిచి

నీ అడుగులు లేక, ఏ అలికిడి లేదు
నీ ఉనికి లేక, ఓ శూన్యమయ్యామని ఇలా పిలిచా

అనగనగనగనగా అలసిన మనసొకటి
తరలెను తన గూడే విడిచి
తన ఒడి పసివారే తరిమిన వేదనలో
తను ఎటు పోయిందో నడిచి

తిట్టాలనిపించైనా వస్తావని
అనుకున్నా తప్పేదో చెయ్యాలని
ఇవి తెగిపోయే బంధాలేనా
మా ఊపిరికే మూలం నీవేగా
కనుపాపని కాచే రెప్పలకా కోపం
ఏ దిక్కున నీవున్నా రావా
నీడే మేమంతా

అనగనగనగనగా అలసిన మనసొకటి
తరలెను తన గూడే విడిచి
తన ఒడి పసివారే తరిమిన వేదనలో
తను ఎటు పోయిందో నడిచి



Credits
Writer(s): Mickey J. Meyer, Lakshmi Bhupala
Lyrics powered by www.musixmatch.com

Link