Dandaka Dandaka

రాములోరి బాణమైన
మాధవుడి గీత అయినా
మానవుడి మంచికి జయం అని చాటదా

(డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం)

జానకమ్మ ఓర్పు అయినా
సత్యభామ ధైర్యమైన
చెడ్డ వాడి జెన్మకి ముగింపుని చూపద

(డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం)

చిన్న పెద్ద భేదాలన్నీ జాతుల్లోన లేవంట
దమ్మున్నోడే ఏలేవాడని NTR మాటంటా
ఎంతా పెద్దదయినా ఈ భూగోళ్లాన్నే చూడు
ఆ ఆకాశంలో చిట్టి చుక్కెరా (చుక్కెరా)
ఎంతా చిన్నదయినా ఈ విత్తన్నాన్ని చూడు
ఓ మర్రి చెట్టై మబ్బుని తాకేయ్దా
నెత్తురుంది ఒంటినిండా
సత్తువుంది గుండెనిండా
ఎక్కి మంచుకోండని జెండా పాతి చూపరా

(డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం)

(భల్ బలే బలే
భల్ బలే బలే
భల్ బలే బలే
బల్ బల్
భల్ బలే బలే
భల్ బలే బలే
భల్ బలే బలే
బలే బలే బలే)

(మా అందగాడు వీడేలా
గిలి గిలి గిలి పెట్టెలే
మన మన మన వాడేలే
మా మంచి రాజులే)

(Late-uగా వచ్చినా
Latestగొచ్చాడు
సిగతరగా style-u చూడు
మా మంచి మారాజు
Driver రాముడో)

కూడబెట్టి మూటెకట్టి పెట్టెల్లో దాస్తారంట
కూడేలేని వాడి పొట్టే చూసేవాడే లేడంట
అంతేలేని సంద్రం
అర్ ఉంటె ఏందీ లాభం
ఓ నీటి చుక్క దాహం తీర్చేనా (తీర్చేనా)
వస్తే కొంచం వర్షం
చిగురించే లోకం మొత్తం
మనలోనూ అదే గుణం ఉండాలా
పుట్టినాక చావలిరా
చచ్చినాక ఏముందిరా
చేతనైన మంచిని చేసే నువ్వు వెళ్లారా

(డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం)

రాములోరి బాణమైన
మాధవుడి గీత అయినా
మానవుడి మంచికి జయం అని చాటదా

(డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం)

జానకమ్మ ఓర్పు అయినా
సత్యభామ ధైర్యమైన
చెడ్డ వాడి జెన్మకి ముగింపుని చూపద

(డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం
డండక డండక డండక డండం)



Credits
Writer(s): Chennoor Sunil Kasyap, Karunakar Adigarla
Lyrics powered by www.musixmatch.com

Link