Hey Bharatha Vamhaja

హే భరత వంశజ
వేరు యోచనలు వలదు పార్ధ!
ఎవరెవరి కర్మానుసారం
భవసాగరము నుండి
పుట్టునెడ మరణించవలయు
మరణించు నెడ మరల పుట్టవలయు
చంపునది నీవు కావు
చచ్చునది వారు కారు
పరివర్తనే జగతి నియమం
ఇదియే ఈ సృష్టి ధర్మం
సర్వ జీవాత్మల లోకల పరమాత్మ నేనే
ఆది నేనే
అంత్యమేనే
అచింత్యుడేనే
అగమ్యుడేనే
అగోచరుడేనే
ఆత్మ నేనే
సర్వ మృగ ఖగ నర జీవ సకలములు నాలోనే

యధా యధా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత
అభ్యుథానం అధర్మస్య
తాదాత్మానాం శ్రిజామ్యహం
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే



Credits
Writer(s): Vennelakanti, V. Harikrishna
Lyrics powered by www.musixmatch.com

Link