Hey Menina

I see you wanna love Menina
I see you wanna love Menina

ఈ మాయలో తేలింది నేనేగా
ఉండాలి రేయంతా మత్తుగా
ప్రేమించేసేయ్ రా అందాన్నే
నా దారిలో వాలి
ఆనందం అందే సరదాగా
నీలా ఉండాల్లే రోజంతా
ఎపుడూ one way లోనే
పయనం చాలా బాగుందే
నాతో నేనే ఉంటాగా
అందుకే నా runway లో ఎవరూ నాతో రావద్దే
నాలో నేనే అంతేగా
Crazy as he seems
Love is bursting at the seams
Heart is asking what's the scene
All the places he has been to
Life he has been through
Now he's keen to
Keep it simple always cheerful
Way to cool to handle
What he can do is what he can't do
You can't hold a candle
Take up the mantle
Now you can't tell the love giver
Never the one to quiver
Whatever will be etched forever
Wah re wah!

ఈ మాయలో తేలింది నేనేగా
ఉండాలి రేయంతా మత్తుగా
ప్రేమించేసేయ్ రా అందాన్నే
నా దారిలో వాలి
ఆనందం అందే సరదాగా
నీలా ఉండాల్లే రోజంతా
పికాసో ఊహించని ... అందాల దీవుల్లో ఊరేగని
Lock ఏసి ఉంచేయని
నేడే స్వర్గం వాలేనా
మబుల్లో తేలాలనీ
Every day sunday లా ఉండాలని
చందమామే నమ్మనంది
వెన్నెలే నాదిగా
ఎపుడూ one way లోనే
పయనం చాలా బాగుందే
నాతో నేనే ఉంటాగా
అందుకే నా runway లో ఎవరూ నాతో రావద్దే
నాలో నేనే అంతేగా



Credits
Writer(s): Chaitan Bharadwaj, Subham Viswanath
Lyrics powered by www.musixmatch.com

Link