Bala Tripuramani

బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది
చూస్తే వెన్నుపూస తానో వెన్నపూస అనే ఎలా తెలిసింది
తానో కంచి పట్టు నాదా పంచ కట్టు అయినా జరి కుదిరింది
ఇప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా
బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయ్యడా నిన్ను చూస్తే
అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే
సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో
ఘాటుగా చెప్పానులే ఆకట్టుకున్నదిక నన్నేదో

ఏ మాత్రము మొహమాటమూ ఇక లేదనేయనా
నీ మాటలో తెలిసిందిలే లేదే తనా మనా
వయసుకు తెలియదా. తెలుసులే నిన్నే అడగదా. గోడవలే
తడబడి ఆపినా. ఆగదే పైగా సరాసరి కలిశాకే
ఏదో ఆత్రమే. కలిగినా దానికి అర్ధమే. తెలుపనా
నీ అంతలేని అంతగా ఆకట్టుకోలేదు నన్నిట్టా

నిన్ను దాటని ప్రతి మాటనీ వినాలనుందిగా
పొరపాటుగా అనుకున్నదీ అనాలనుందిగా
లెక్కకు అందనీ. తీరిక గమ్మతైన ఈ. గమనిక
ఆపదు ఎందుకో. నన్నిక నీతో తెగించనా తేలిగ్గా
దిక్కులు దాటిన కలయిక ఎవరిక తగ్గినా తగదిక
చనువన్నదే కనుగొన్నదే నీలాంటి అందాన్ని చూశాక



Credits
Writer(s): Mickey J Meyer, Krishna Chaitanya
Lyrics powered by www.musixmatch.com

Link