Malli Malli Rammani

మళ్ళీ మళ్ళీ రమ్మని మనసులో ఆమని
వలపు కోయిల రాగాన్నీ పాడుతోందే నాలో
అంతవరకు లేనిదేదో ఇంతలోనే అయిననదేమో
నీ కోసమే నేనంటూ నాకోసమే నీవంటూ
గాలిలోనే తేలిపోతు నేను వస్తుంటే
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

ఊహలో నీవే నా ఊపిరీ నీవే
ఆశలోన నీవే నా ధ్యాసలోన నీవే
ప్రాణ వీణ మీటుతున్న ప్రేమ పాట నీవే
నా లోపల నీవే కళ నీవే కధ నీవే
కలవరిస్తూ పలకరిస్తూ చేరువవుతుంటే

కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్

మళ్ళీ మళ్ళీ రమ్మనీ

కళ్ళముందు నువ్ కళ్ళముందు నువ్
మళ్ళీ మళ్ళీ రమ్మనీ



Credits
Writer(s): Anup Rubens, Chaithanya Prasad
Lyrics powered by www.musixmatch.com

Link