Chinuku Taake..

ఈ బాబు గారికి
పాత పాట పాడుతున్న జేబు మోతకి
వరాలు కోరె కాసులంటే గారడంట

ఓ ఓ ఓ రాయబారమే

బాబు గారి లోకమంత మాయాజాలమే
తరాల నుండి తరలివచ్చే బంధువంట
కళ్ళంత కథలులే ఖరీదు కానివే

ఈ బాబు గారికి
పాత పాట పాడుతున్న జేబు మోతకి

వరాలు కోరె కాసులంటే గారడంట
ఆకలంటే ఆశ

పరాయి కానీ భాష
ఖరాబు మోజు కోరడంటూ వినాలే
సంబరాల కంట
వయ్యస్సులెందుకంట
నీ దారి చేరే మలుపులేన్నో రకాలే

నిజాలు తెలిపే జాతకలే గారడంట

మనిషికి పరుగులాటలెన్నో
కళలకు ఖర్చులారిపోయే
మిగిలిన ఆశే నీ ధ్యాసే తరాజులైతే
మనసుకి రుజువేలెన్నో కలిగే
తదుపరి తాను పాడే పాటే
తొలకరి తీపి జ్ఞాపకాలే
విధే కదా అదే కదా
ఈ మాయరా ఏ మాయరా

ఏ దారి మలుపుకో
రథాల జోరు రంగు పూసే జ్ఞాపకాలకో
ఈ గుండె కదిపే రాగముంటే పాడరాదా
అరె ఈ జ్ఞాపకాలని
బాబు గారు కధలు చెప్పి పాడుతారని
ఈ నింగి నేల వేచి చూసే లోకమాయ



Credits
Writer(s): Sagar Mudumba Sai Vivek
Lyrics powered by www.musixmatch.com

Link