Tholi Sari Ninnu

తొలిసారి నిన్ను చూడంగానే పిల్లా
నా కోసం కల్లోకొచ్చావే angelలా
మనసంతా loveలో గుచ్చేసావే విల్లై
Love sceneలో నన్ను ఇరికించేశావే I love you baby
దివిలోనే star అయ్యానే నీ వల్ల
ప్రేమల్లె చుట్టూ తిరిగానే మజ్నూలా
చిరునవ్వే నీలో ప్రేమే ప్రయణంలా
నీ చూపే నా వైపే love నాలో పుట్టించావే
చురు చురుమని చూసిన baby
అని అడిగిన చెప్పిన happy
నువు నను love చేయమని చెప్పి చెప్పి
పలికెదమని పరిచయమైతే
కనపడి నీకవుతా శ్వాసే
లేదంటే బ్రతకను ఇంకే ఇంకే

కను మూసే కరువయ్యిందే (కరువయ్యిందే)
నా ప్రాణం నీ వైపేగా ఎట్టా చెప్పేదే
హృదయంలో నువ్వే ఉంటూ (నువ్వే ఉంటూ)
నువు కడ వరకు నా తోడై ఉండిపోరాదే
మరుమాటే లేనే లేదే
అలుపైనా రానే రాదే
నే చేశా ఒట్టు, ఇస్తా treat-u పోదాం పట్టు
Love చేసే secret-u, గురి చూసి కొట్టేట్టు
నేనేంటో చెప్పేట్టు ok అంటేనే
తొలిసారి నిన్ను చూడంగానే పిల్లా
నా కోసం కల్లోకొచ్చావే angelలా
You're my you're my only sunshine
Everyday wanna make you mine
You're my you're my only sunshine
Everyday wanna make you mine

తొలి చూపే మనసయ్యిందే (మనసయ్యిందే)
నా పయనం నీ కోసమే పట్టాలెక్కేనా
జన్మంతా నీతో ఉంటా (నీతో ఉంటా)
నా అనుక్షణము నీ జతగా కలిసిపోవాలే
కను సైగే చేస్తే చాలే నీ నుదుటే బొట్టవుతాలే
మది నిండా చోటు ఇస్తా heart-u
నీకేం లోటు love treat-u చేసేస్తా
Love ఏంటో చూపిస్తా
Love song పాడిస్తా, ok అంటేనే
తొలిసారి నిన్ను చూడంగానే పిల్లా
నా కోసం కల్లోకొచ్చావే angelలా
మనసంతా loveలో గుచ్చేసావే విల్లై
Love sceneలో నన్ను ఇరికించేశావే I love you baby
దివిలోనే star అయ్యానే నీ వల్ల
ప్రేమల్లె చుట్టూ తిరిగానే మజ్నూలా
చిరునవ్వే నీలో ప్రేమే ప్రయణంలా
నీ చూపే నా వైపే love నాలో పుట్టించావే (love నాలో పుట్టించావే)



Credits
Writer(s): Sabu Varghese, Dr. Lingeswaarr
Lyrics powered by www.musixmatch.com

Link