Inthalo Ennenni Vinthalo Female

ఇంతలో ఎన్నిఎన్ని వింతలో
అలవాటులో పొరపాటు లేన్నెనో ఓ...
సూటిగా నిను చూడలేను
తెరచాటుగా నిను చూసాను
ఆయువో నువు ఆశవో
నువు వీడని తుది శ్వాసవో...
రాయని ఓ గేయమో నువు ఎవరివో
హలా
ఇంతలో ఎన్నిఎన్ని వింతలో
అలవాటులో పొరబాటు లేన్నెనో

పరిచయమే పరవసమై నిను నాతో కలిపింది
రాసుందే జరిగింది అయిన కలలా ఉంది
ఒకటయ్యగా మీలో ఇక
నీతో ఉంటామరి నేనిక
లేనే లేదిక తీరిక
ఇది మనసులో కలయిక ఓ.
ఇంతలో ఎన్నిఎన్ని వింతలో
అలవాటులో పొరబాటు లేన్నెనో



Credits
Writer(s): Krishna Chaitanya, Shekhar Chandhra
Lyrics powered by www.musixmatch.com

Link