Dil Sai (From "Namaste Nestama")

నువ్వే నువ్వే నా love light
నీ నవ్వులే నా sunshine
ఆనందం ఆనందం ఆయే
అయ్యావు దిల్లుకు login
Google తెలపని miracle వలపుని నీలోనే చూసాను
ఎవరే ఎదురుగ నిలిచే తెలివిగా మనమే జతపడగానే
दिल से बोलो ప్రియా
నా దిల్లును నువ్వే चुरालिया
दिल से सुनो ప్రియా
నేనే నీకు फिदा हो गया
నువ్వే నువ్వే నా love light
నీ నవ్వులే నా sunshine
ఆనందం ఆనందం ఆయే
అయ్యావు దిల్లుకు login

I know I know నేనే మళ్ళీ జన్మించాను
నీతో జంటయ్యాకే నేను something అయిపోయాను
ఎండ వాన చీకటినే unfollow నేను
నీ చూపే నాకు day and night ఆ full moon
Rainbow రంగులు చల్లింది
మన రేపటికే శుభ గుర్తేగా
Globe-ye వెల వెలబోయేలా
ప్రతి అందం మనతో చేరెనుగా
दिल से बोलो ప్రియా
నా దిల్లును నువ్వే चुरालिया
दिल से सुनो ప్రియా
నేనే నీకు फिदा हो गया

నేనో నువ్వో అర్థం కానీ confusionలో
Total mix అయిపోయి ఉన్నా నేను నీ प्यारలో
धीरे धीरे దిగిపోతున్నా నీ మాయలో
చూసా fully loaded happiness నీ కౌగిళ్ళో
Dream-ye నిజమై నిలిచింది
ఆ నిజమే నీవని తెలిసింది
ప్రేమకు రూపం ఒకటుంటే
Forever మనమే అంటుంది

दिल से बोलो ప్రియా
నా దిల్లును నువ్వే चुरालिया
दिल से सुनो ప్రియా
నేనే నీకు फिदा हो गया



Credits
Writer(s): Charan Arjun
Lyrics powered by www.musixmatch.com

Link