Aakasamaa - Telugu

ఓ, ఆకాసామా
హరివిల్లై మెల్లగా నెేలకు చెేరుమా
ఓ, భులోకామా
ఆనందపు అలవెై నింగి కి సాగుమా

ఓ. ఒంటరి గుడిలోనా జయగంటల సడిలాగా
ఈ జంట గువ్వ లొచ్చి వాలెగా హాయిగా
ఓ. జామురాత్రిలో జాబిల్లి తునకల్లా
ఈ ప్రేమ కాంతులే దువ్వెగా

ఓ, ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘల్ అంటూ మోగను హ్రదయమే
ఝల్ ఝల్ ఝల్ ఝల్ ఝల్ అంటు ఆడెనులె
అందంగా ఆనందంగా ఊచిన ప్రణయమే
ఆశీసుల అక్షింతలు కొోరెనులె

ఓ ప్రేమే నువ్వు పంచితే
ప్రేమే తను పంచదా
ప్రేమించే ఓర్పు ఉంటె నేర్పుతుంది త్యాగమే
ప్రేమేరా సంపదా
సౌఖ్యాలే నింపదా
నిప్పంటి ప్రేమనేపుడు అంటుకోదు ఏ చదా
ప్రేమించడం ఓ నేర్పురా
కష్టాలలో ఓదార్పురా
ఈ లోకమే ప్రేమాలయం
హృదయాలలో ప్రేమోదయం
ఓ లబ్ డబ్ ఇని లబ్ డబ్ అంటూ మొగెనె హృదయమే
ఏ డబ్బు జబ్బే తనకు సోకదులే
బంధాలు పట్టింపులకే లొంగదు ప్రణయమే
ఆనందం అంతే చూడగా ఆగదులే

ఓ, రా చిలకా నవ్వెేలెే గోరింక నవ్వెేలెే
గొోదారి గట్టు మీద చెట్టు కుడా నవ్వెేలెే
బంధాలే పచ్చగా కలిసెనులే వెచ్చగా
భాసల్లో రాసుకున్న ఆశలెన్ని తీర్చగా
రేపన్నదే లేనట్టుగా
ఉండాలిలా గమ్మత్తుగా
అనురాగమే ఓ రాగమై
సాగాలిలే సరికొత్తగా
ఓ love love love love love love అంటూ మోగెను హృదయమే
సరదాలు సల్లాపాలు సాగెనులే
ప్రతిరోజూ పండగ అంటూ పాడెను ప్రణయమే
ఈ ప్రేమ పక్షులకిచ్చెను దీవెనెలే



Credits
Writer(s): Suresh Bobbili, Chaitanya Prasad
Lyrics powered by www.musixmatch.com

Link