Iddaru Kalisi

ఇద్దరు కలిసి beachకెళ్ళడం
ఇద్దరు కలిసి parkకెళ్ళడం
ఇద్దరు కలిసి beachకెళ్ళడం
ఇద్దరు కలిసి parkకెళ్ళడం
ఇద్దరు కలిసి movieకెళ్ళడం
ఇద్దరు కలిసి గుడికి వెళ్ళడం
ఇద్దరు ఆపై విడి విడిగా తమ ఇళ్ళకు వెళ్ళడం
డం డం డం ఇట్టాగే ప్రేమించడం
హే డం డం డం డం ఇట్టాగే ప్రేమించడం
అరె డం డం డం డం డం డం ఇట్టాగే ప్రేమించడం
ఇద్దరు కలిసి beachకెళ్ళడం
ఇద్దరు కలిసి parkకెళ్ళడం
ఇద్దరు కలిసి movieకెళ్ళడం
ఇద్దరు కలిసి గుడికి వెళ్ళడం
ఇద్దరు ఆపై విడి విడిగా తమ ఇళ్ళకు వెళ్ళడం
డం డం డం ఇట్టాగే ప్రేమించడం
హే డం డం డం డం ఇట్టాగే ప్రేమించడం
అరె డం డం డం డం డం డం హే ఇట్టాగే ప్రేమించడం

హే నెలకోసారి పుట్టిన రోజని partyలే ఇస్తుండడం
అరె ఉన్నూరొదిలి పక్కూరెళ్ళి STD చేస్తుండడం

కలిసి చూసిన సినిమా టిక్కెట్లు compass boxలో దాయడం
అరె తిని వదిలేసిన ice cream పుల్లలు pen standలో పెట్టడం
హే copy కొట్టిన కవితలు తెచ్చి అంకితమే ఇచ్చేయడం
బట్టీ పట్టిన జోకులతో బలవంతంగా నవ్వించడం
Coco-cola కొంచెం తాగి courierలో పంపించడం
డం డం డం ఇట్టాగే ప్రేమించడం
డం డం డం ఇట్టాగే ప్రేమించడం
డం డం డం డం డం ఇట్టాగే ప్రేమించడం
ఇద్దరు కలిసి beachకెళ్ళడం
ఇద్దరు కలిసి parkకెళ్ళడం
ఇద్దరు కలిసి movieకెళ్ళడం
ఇద్దరు కలిసి గుడికి వెళ్ళడం
ఇద్దరు ఆపై విడి విడిగా తమ ఇళ్ళకు వెళ్ళడం
డం డం డం ఇట్టాగే ప్రేమించడం
అరె డం టక డం టక డం ఇట్టాగే ప్రేమించడం
అరె డం డం డం డం డం డం హే ఇట్టాగే ప్రేమించడం

హే strawలెన్నున్నా ఒకటే strawతో తాటి ముంజలే తాగడం
అరెరెరే seatలెన్నున్నా ఒకటే seatలో ఇరుక్కుంటూ కూర్చోవడం

హ్మ... ముద్దే అడిగే mood-ye వస్తే చాక్లెట్ ఇమ్మని అడగడం
కౌగిలి కోరే కోరిక పుడితే cutlet ఇమ్మని కోరడం
డాడీ చాటుగ కనిపెడుతుంటే curfew ఉందని చెప్పడం
మమ్మీ ఘాటుగ తిడుతూ ఉంటే తూఫానని తలుపేయడం
దా దా అంటే time లేదని, wait చేయమంటే ఎదురు చూడడం
(డం డం డం) డం డం డం ఇట్టాగే ప్రేమించడం
అరె డం టక డం టక డం ఇట్టాగే ప్రేమించడం
అరె డం డం డం డం డం డం ఇట్టాగే ప్రేమించడం
ఇద్దరు కలిసి beachకెళ్ళడం
ఇద్దరు కలిసి parkకెళ్ళడం
ఇద్దరు కలిసి movieకెళ్ళడం
ఇద్దరు కలిసి గుడికి వెళ్ళడం
ఇద్దరు ఆపై విడి విడిగా తమ ఇళ్ళకు వెళ్ళడం
డం డం డం ఇట్టాగే ప్రేమించడం
అరె డం టక డం టక డం ఇట్టాగే ప్రేమించడం
అరె డం డం డం డం డం డం తకిట ఇట్టాగే ప్రేమించడం



Credits
Writer(s): Vandemataram Srinivas, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link