O Chooputho

ఓ చూపుతో ప్రాణం తీస్తే ఘనత
ప్రేమతో ప్రాణం పోస్తే ఘనత
తల్లి గర్భంలో తలకిందులుగా
వేలాడే జనియించావు
ఓ బంధం పెనవేసింది
నీకీంక ఎదురేముంది

చూపుతో ప్రాణం తీస్తే ఘనత
ప్రేమతో ప్రాణం పోస్తే ఘనత

సంగీతం లేదు సరదాలు లేవు
పోరాటం ఒకటే తెలిసింది
ముళ్ళల్లో వాలి మానల్లే మారి
ఈనాడే పువ్వల్లే నవ్వవే
ఒక బాధే కనకుంటే, ఓ బుద్ధుడు జనియించేనా
తపియించె యదలేక, ఓ సిద్ధుడు తరియించేన
నడిచాం మీ తెరలో
చేరేవు జ్వాలలో

చూపుతో ప్రాణం తీస్తే ఘనత
ప్రేమతో ప్రాణం పోస్తే ఘనత
తల్లి గర్భంలో తలకిందులుగా
వేలాడే జనియించావు
ఓ బంధం పెనవేసింది
నీకీంక ఎదురేముంది

చూపుతో ప్రాణం తీస్తే ఘనత
ప్రేమతో ప్రాణం పోస్తే ఘనత



Credits
Writer(s): Bhuvana Chandra, Yuvan Shankar Raja
Lyrics powered by www.musixmatch.com

Link