Love Lo Miracle

Loveలో miracle జరిగి
Life-ye turn అయ్యిందిలే
Oh my god అనిపించేలా
Mind-ye block అయ్యిందిలే
Loveలో miracle జరిగి
Life-ye turn అయ్యిందిలే
Oh my god అనిపించేలా
Mind-ye block అయ్యిందిలే
గుళ్ళే గుడి గంటైయేనే
మంచే చలి మంటైయేనే
Chill-ye చిరు చిరుతై ఉరికేనే
ఒహొహో
గుళ్ళే గుడి గంటైయేనే
మంచే చలి మంటైయేనే
Chill-ye చిరు చిరుతై ఉరికేనే
Loveలో miracle జరిగి
Life-ye turn అయ్యిందిలే
Oh my god అనిపించేలా
Mind-ye block అయ్యిందిలే

ఎగిరి పడుతున్న కేరటంలా
అదిరి పడుతుంది వయసే
ఇంద్రధనస్సంటి వయ్యారం
ఎదుట నిలిచిందలా
ఎవ్వరూ నాకు లేరంటే
కాదు అంటోంది మనసే
ఎదురుగా ఉన్న ఈ శిల్పం
సొంతమైయిందనా
పంచదారంటి పెదవుల్లో
పలుకునే అందుకున్నా
పంచుకుంటున్న ప్రేమల్లో
పదనిసే పాడనా
ఊహకే మించి లోకంలో
ఉప్పెనై పొంగుతున్నా
ఊపిరే అందనంచుల్లో
ఉరకలే వెయ్యనా
అడుగు వేస్తున్నా
అడుగు తీస్తున్నా
తలపు నీదే ననా

వేల వర్ణాల వెలుగుల్లో
జాబిలే నన్ను పిలిచే
వేద మంత్రాల వేళల్లో
ఒక్కటవ్వాలలా
నీలి మేఘాల నీడల్లో
మెరుపులా నన్ను కలిసి
నిత్య వాసంత మాసంలా
వెంట ఉండాలలా
కోటి స్వప్నాల ఎద వీణ
పేరు పలికింది లోన
మౌన రాగాల శ్రుతిలోన
మదిని తెలిపిందనా
నీలి అందాల నదిలోన
అమృతాలందుకోనా
తేలి పోతున్న హృదయాన్నే
నేలకే దించనా
చేయి అందించి
ప్రేమ కురిపించి
గుండెలో నిండనా
Loveలో miracle జరిగి
Life-ye turn అయ్యిందిలే
Oh my god అనిపించేలా
Mind-ye block అయ్యిందిలే



Credits
Writer(s): Munna Kasi, Ravi Kiran Pothula
Lyrics powered by www.musixmatch.com

Link