Nuvvedusthunte

నువ్వేడుస్తుంటే నువ్వేడుస్తుంటే
నువ్వేడుస్తుంటే నువ్వేడుస్తుంటే
నువ్వేడుస్తుంటే నచ్చినావే పిల్లా నాకు
నీ కన్నీళ్ళలో ఉన్నాదేదో మందు మాకు
నువ్వేడుస్తుంటే touch అయిపోద్దే పిల్లా నాకు
ఎందుకంటే ఏమో గాని తెలవదు నాకు
గోదారి లాగ పొంగుతున్న కళ్ళలోన
నే దూకి దూకి సచ్చిపోతా చిన్నదాన
నువ్వేడుస్తుంటే నువ్వేడుస్తుంటే
నువ్వేడుస్తుంటే నచ్చినావే పిల్లా నాకు
నీ కన్నీళ్ళలో ఉన్నాదేదో మందు మాకు

వీధి కుళాయి తిప్పినట్టు నువ్వు ఏడుస్తుంటే
నా గుండె చెరువై పోతున్నట్టు అనిపిస్తాందే
బుజ్జాయిలా గుక్కే పెట్టి ఏడుస్తుంటే
తెగ ముద్దే వచ్చి ముద్దెట్టాలి అనిపిస్తావే
కుందనపు బొమ్మ నువ్ ఏడుస్తుంటే
పెరిగిపోతాంది నీ అందమే
నువ్వేడుస్తుంటే నువ్వేడుస్తుంటే
నువ్వేడుస్తుంటే నచ్చినావే పిల్లా నాకు
నీ కన్నీళ్ళలో ఉన్నాదేదో మందు మాకు
నువ్వేడుస్తుంటే touch అయిపోద్దే పిల్లా నాకు
ఎందుకంటే ఏమో గాని తెలవదు నాకు

అట్టా ఇట్టా కళ్ళే నలిపి ఏడుస్తుంటే
నా మనసే పట్టి నలిపేస్తున్నట్టనిపిస్తాందే
వెక్కి వెక్కి ఎక్కిళ్ళతో ఏడుస్తుంటే
నువ్వు నన్నే తలుచుకుంటునట్టు వినిపిస్తోందే
కంటిలోన చెమ్మ అట్టా మెరుస్తుంటే
కరిగిపోకుండా ఎట్టుంటానే
నువ్వేడుస్తుంటే నువ్వేడుస్తుంటే
నువ్వేడుస్తుంటే నచ్చినావే పిల్లా నాకు
నీ కన్నీళ్ళలో ఉన్నాదేదో మందు మాకు
నువ్వేడుస్తుంటే touch అయిపోద్దే పిల్లా నాకు
ఎందుకంటే ఏమో గాని తెలవదు నాకు
గోదారి లాగ పొంగుతున్న కళ్ళలోన
నే దూకి దూకి సచ్చిపోతా చిన్నదాన

నువ్వేడుస్తుంటే నువ్వేడుస్తుంటే
నువ్వేడుస్తుంటే నచ్చినావే పిల్లా నాకు
నీ కన్నీళ్ళలో ఉన్నాదేదో మందు మాకు



Credits
Writer(s): Bhaskara Bhatla, Sunil Kashyap
Lyrics powered by www.musixmatch.com

Link