Kanalede Nuvvani - From "Kanalede Nuvvani"

కనలేదే నువ్వని నిజమే
నీతోనే సాగాలి ఈ క్షణమే
ఇది ప్రేమ నిజమేనా
గుండెకే
నీ పేరు రాసిన ఈ గాలిలో
ఈ మాయ తీరేమీటే
నీ మోము గీసిన మేఘాలలో
ఈ హాయి వెలుగేమిటే
వినదే మనసే తెలిసి
అనుకోని వరసే నను కలిసి
ఎదకే ఇపుడే కలలేవో మొలిచే ఓ

కనలేదే నువ్వని నిజమే
నీతోనే సాగాలి ఈ క్షణమే
ఇది ప్రేమ నిజమేనా
గుండెకే ఓ
నేనన్న లోకమే విడిచానుగా
నీ మాటే వినిపించగా
నీవన్న వైనమే వలచానుగా
నీ చూపే నను తాకగా
అదరం చిలికే మధురం
నిదరే మరిచే నా నయనం ఓ
పవనం ధూపం పలికేను రాగం ఓ

కనలేదే నువ్వని నిజమే
నీతోనే సాగాలి ఈ క్షణమే
ఇది ప్రేమ నిజమేనా
గుండెకే ఓ



Credits
Writer(s): Laxman Ganga
Lyrics powered by www.musixmatch.com

Link