Vellipothundhe Vellipothundhe

వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే
నన్నే విడిచి తను వెలుతుందే
వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే
నన్నే విడిచి తను వెలుతుందే

వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే
కన్నులు వదిలి కల వెలుతుందే
గుండెను వదిలి లయ వెలుతుందే
గుడినే వదిలి దేవత వెలుతుందే
పెదవిని వదిలి నవ్వెళుతుందే
నన్నే వదిలి నీడెలుతుందే
బ్రతుకుని వదిలి బంధం వెళుతుందే

వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే
నన్నే విడిచి తను వెలుతుందే

కధలే చెబితే కెరటం వినదా
నింగే చెబితే మేఘం వినదా
చినుకే చెబితే చిగురే వినదా
గాలే చెబితే మురళే వినదా
చెప్పెయ్యాలని తొందర నాది
వినకూడదని పంతం తనది
ప్రాణం లాంటి ప్రేమే తనది
ప్రాణం పోయే బాదే నాదేలే

వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే
నన్నే విడిచి తను వెలుతుందే



Credits
Writer(s): Bose S Chandra, Babu R Hanock
Lyrics powered by www.musixmatch.com

Link