Ssmb24 - First Oath

భరత్ అనే నేను
శాసనం ద్వారా నిర్మితం అయినా భారత రాజ్యాంగం పట్ల
నిజమయిన విశ్వాసం విధేయత చూపుతానని
భారత దెస సార్వ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని
భయంగగాని పక్ష పాతంగాగాని రాగ ద్వేషాలు గాని లేకుండా
రాజ్యాంగాని శాసనాలను అనుసరించి
ప్రజలందరికి న్యాయం చేకూరుస్తానని
దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను



Credits
Writer(s): Not Applicable, Devi Sri Prasad
Lyrics powered by www.musixmatch.com

Link