Yeduruga Ranamunna - Male

చెలి క్షేమమా కుశలమా
నీవు ...
నీలో ప్రాణమే పదిలమా ఏమో ...
కన్ను నిన్ను చూస్తుందో లేదో
చివరికి బ్రతుకున ఎదురుగా రనమున్నా

ఓ . ఓ ...

యద నినే చూసేనె

ఓ . ఓ ...

దారే చీకటి వెలుగుకై చూసే ...
నువ్వే ఊపిరి ... అడుగులే నీకై ...

ఎవరికి ఈ సాయం ఎవరిది లే గాయం
రాలే చుక్కకి తగలదే భూమి
సాగే గువ్వకి తెలియదే నింగి
నీతోనే ఉంటు ఉన్నా నీచెయ్ ఇలా అందదే
ఎదురుగ రణమున్న

ఓ . ఓ ...

ఎద నిను చూసేనే

ఓ . ఓ ...

ఎవరికి ఈ సాయం

ఓ . ఓ ...

ఎవరిదిలే గాయం

ఓ . ఓ ...

ఎదురుగ రణమున్న
ఎద నిన్నే చూసేనే

ఓ . ఓ ...



Credits
Writer(s): Bharath Manchiraju, Ganesh Saladi
Lyrics powered by www.musixmatch.com

Link