Comosava Paris

Comosava పారిస్ comosava

నువ్వు నాతో friendship చేస్తావా
నువ్వు నాతో friendship చేస్తావా

Come let's go rock it yo yo yo
Let's have some fun time
Adrenaline ఉపొంగింది

Like a firebird పయికెగరనా
Won't stop నన్నెవరే ఆపిన
Full on attitude చూపించనా
నా life నాదే అననా

Wassup అంటూ లోకాన్ని నిలదీస్తా
What's new today అంటూ అడుగేస్తా
అందమయిన అనుభవాలు వెతుకుతూ
Brand-new everyday నే గడిపేస్తా

Comosava పారిస్ comosava

నువ్వు నాతో friendship చేస్తావా
నువ్వు నాతో friendship చేస్తావా
Come let's go rock it yo yo yo



Credits
Writer(s): Gopi Sundar, Ramajogayya Sastry
Lyrics powered by www.musixmatch.com

Link