Amma Nannu Mallee Penchavaa - Bit (From "30 Rojullo Preminchadam Ela")

అమ్మా అమ్మా (అమ్మా)
నన్ను మళ్ళీ పెంచవా
అమ్మా అమ్మా (అమ్మా)
మరలా లాలించవా

పది నెలలు
ప్రతి క్షణము
కడుపున పెంచావే
పది నెలలూ
ప్రతి నిమిషం
ఒడిలో పెంచావే



Credits
Writer(s): Anantha Sriram, Anup Rubens
Lyrics powered by www.musixmatch.com

Link