Evaradi Evaradi (From "Sita")

ఎవరది ఎవరది ఎద నదిలో
ఎదలను వరదను నింపినది
నిజమేనా ... నిజమేనా
ఎగిసే జ్వాలగా మనసైనదా
మనసుంటే చితిమంటే
తీయని ప్రేమలో విషమున్నదా
బ్రతుకే ఎదురీతలో ఓడిందే విధి రాతలో
నీ వల్లే ... నీ వల్లే
కన్నీటి కానుకౌతాం
ఓ నిజమేనా ... నిజమేనా
ఎగిసే జ్వాలగా మనసైనదా
మనసుంటే చితిమంటే
తీయని ప్రేమలో విషమున్నదా



Credits
Writer(s): Anup Rubens, Lakshmi Bhupal
Lyrics powered by www.musixmatch.com

Link