Nijamena (From "Sita")

ఎవరది ఎవరది ఎద గదిలో
తలపుల తలుపులు తెరిచినది
నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా
అలనై మనసంచున ఇష్టంగా తల వంచనా
నీకోసం నీకోసం వేచుందే ఈ ప్రాణం
నిజమేనా నిజమేనా వెతికే ప్రాణమే ఎదురైనదా
అలిసైనా కలిసేనా ఇకపై వీడని ముడి పడినదా ఆ...



Credits
Writer(s): Anup Rubens, Lakshmi Bhupal
Lyrics powered by www.musixmatch.com

Link