Oka Praanam (From "Baahubali 2 - The Conclusion")

ఒక ప్రాణం... ఒక త్యాగం...
తెలిపిందా ... ఓ... తన గమ్యం

ఒక పాశం... తన నిష్టయ్...
రగిలిందా ... ఓ... రణ తంత్రం
హణనంతోనే మొదలయ్యిందా
హవనంలో జ్వలనం
శభాసనే నభం

రారా రమ్మని రారా రమ్మని
పిలిచిందా రాజ్యం
వరించగా జయం శాంతం

బలితానై... ఉలితానై...
మలిచేనా... ఓ... భవితవ్యం
రుధిరంలో... రుణబంధం...
ప్రతి బొట్టూ... శైవం ...శివం...

మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం
సాహో అనే ప్రపంచము
తన నమ్మకమే తన ఆయుధమై పోరాడుతు ఉంటే
తలొంచదా విధి సైతం



Credits
Writer(s): M. M. Keeravaani
Lyrics powered by www.musixmatch.com

Link