Don Bosco (From "Amar Akbar Antony")

Hey hello hello Don bosco
చల్ చలో చలో పని చూస్కో
పడి పడి ఎంతైన try చేస్కో
నేను దొరకను కాస్కో

Hey hello hello Don bosco
చల్ చలో చలో పని చూస్కో
నా అందం అందదు రాసేస్కో కో కో కో కో.

galaxy లోకి Uber cabs వేసుకోవచ్చు
సహారా desert మధ్యలో crops పెంచుకోవచ్చు
కిం జాంగ్ గారి ఇంట్లో దూరి nukes pics తీయవచ్చు

hey ట్రంఫ్ గారిని visaలడగొచ్చు
sensex trend ని ముందే చెప్పొచ్చు
అట్లాంటిక్ ocean హైదరాబాద్ కి shift చెయ్యవచ్చు
but నా గుండె gateకు దొరకదు switch వేయకు sketch

Hey hello hello Don bosco
చల్ చలో చలో పని చూస్కో
పడి పడి ఎంతైన try చేస్కో
నే దొరకను కాస్కో

Hey hello hello Don bosco
చల్ చలో చలో పని చూస్కో
నా అందం అందదు రాసేస్కో కో కో కో కో.

నీపై కన్ను గురిపెడతా నేనో app కనిపెడతా
అది use చేసి నీ గుండె mapలో అడుగెడతా
నీ gutsకి జై కొడతా నీలో ఆశ రేపెడతా
నువ్వేమీ చేసినా అందనంటు మతి పోగొడతా

rubics cubeలా నీ glamour solve కాని ఓ puzzle
party baby లా నీ పార్ట్నరై నే కలిసి రానని దిగులా
roman godకే నీ act నువ్వు show off చెయ్యకల

హే ట్రంఫ్ గారిని visaలడగొచ్చు
sensex tendని ముందే చెప్పొచ్చు
అట్లాంటిక్ ocean హైదరాబాద్ కి shift చెయ్యవచ్చు
but నా గుండె gateకు దొరకదు switch వేయకు sketch



Credits
Writer(s): S.s. Thaman, Vishwa
Lyrics powered by www.musixmatch.com

Link